Home » kata srinivas goud
ముగ్గురు బలమైన నేతలు పార్టీలో కొనసాగడం వల్ల... పైకి అంతా ఒకే అన్నట్లు కనిపిస్తున్నా... లోలోన మండుతున్న అగ్నిపర్వతంలా నేతలు రగిలిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
సొంత పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెట్టేందుకు రెడీగా ఉన్నదెవరు? ప్రత్యర్థి పార్టీల నుంచి జీఎంఆర్ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులెవరు? రాబోయే ఎన్నికల్లో పటాన్చెరులో కనిపించబోయే సీనేంటి?
patancheru congress: పటానుచెరు…. మినీ ఇండియాను తలపించే నియోజకవర్గం. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం ఈ ప్రాంత పారిశ్రామికవాడలకు వచ్చి స్థిరపడిపోయారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం పూర్తి వైవిధ్యంతో ఉంటుంది. ఇక