-
Home » katori
katori
Kartik Aryan : నా కుక్క ఇచ్చే అన్‌కండీషనల్ లవ్ ఏ అమ్మాయి ఇవ్వలేదు.. బాలీవుడ్ స్టార్ హీరో వాలెంటైన్స్ డే వ్యాఖ్యలు..
February 15, 2023 / 03:02 PM IST
ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ షెహజాదా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ప్రేమ గురించి మాట్లాడాడు. మంగళవారం నాడు వాలెంటైన్స్ డే కావడంతో పలువురు మీడియా ప్రతినిధులు కార్తీక్ ఆర్యన్ ని ప్రేమ గురించి