Home » Katra Keshav Dev Temple
రామజన్మభూమికి కోసం ఉద్యమాలు జరిగినట్లుగా..ఉత్తరప్రదేశ్ లోని మథుర శ్రీకృష్ణ జన్మస్థానం వివాదంలోనూ జరుగుతుందా..? అసలీ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందన్న ఆసక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది. అసలు మథుర గురించి చరిత్ర ఏం చెప్తోంది.. పిటిషన�
మథురలోని శ్రీకృష్ణ జన్మస్థానంగా పేరొందిన కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న 17వ శతాబ్దం నాటి షాహి మసీదు మసీదు తొలగింపుపై హిందూ సంస్థ "శ్రీ కృష్ణ జ్మభూమి ముక్తి ఆందోళన్ సమితి"మంగళవారం మథుర కోర్టును ఆశ్రయించింది.