Home » Katrina Kaif son
బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ తల్లిదండ్రులయ్యారు. నవంబర్ 7 ఉందయం పండంటి (Vicky Kaushal-Katrina Kaif)మగబిడ్డకు జన్మనిచ్చింది కత్రినా. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు విక్కీ కౌశల్.