Vicky Kaushal-Katrina Kaif: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్‌.. ఆనందంలో విక్కీ కౌశల్ పోస్ట్

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌ తల్లిదండ్రులయ్యారు. నవంబర్‌ 7 ఉందయం పండంటి (Vicky Kaushal-Katrina Kaif)మగబిడ్డకు జన్మనిచ్చింది కత్రినా. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు విక్కీ కౌశల్‌.

Vicky Kaushal-Katrina Kaif: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్‌.. ఆనందంలో విక్కీ కౌశల్ పోస్ట్

Bollywood star heroine Katrina Kaif gives birth to a baby boy

Updated On : November 7, 2025 / 12:11 PM IST

Vicky Kaushal-Katrina Kaif: బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌ తల్లిదండ్రులయ్యారు. నవంబర్‌ 7 ఉందయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది కత్రినా. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు విక్కీ కౌశల్‌. ఈ మేరకు ఒక పోస్ట్ పెట్టాడు. ‘‘చాలా ఆనందంగా ఉంది. మా ప్రేమకు ప్రతిరూపంగా మగబిడ్డ జన్మించాడు. మీ అందరి ఆశీర్వాదాలు ఆ బిడ్డకి కావాలి’ అంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చాడు విక్కీ కౌశల్. దీంతో, కత్రీనా(Vicky Kaushal-Katrina Kaif), విక్కీ కౌశల్ దంపతులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సినీ ప్రముఖులు, ఫ్యాన్స్, నెటిజన్స్ నెట్టింట విషెష్ తెలుపుతున్నారు. ఇక కత్రినా కైఫ్‌ – విక్కీ కౌశల్‌ 2021లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Jana Nayakudu: సంక్రాంతి బరిలో ‘జన నాయకుడు’.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)