Home » Katrina Kaif's Wedding
బాలీవుడ్ తన డ్యాన్స్, అందచందాలతో ఊపేస్తున్న హీరోయిన్లలో కత్రినా ఒకరు. ఈమె వివాహం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. తల్లిదండ్రులుగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్‌లు వ్యవహరించారు. ఏంటీ కత్రినాక�