Home » Kaushal Film
నన్ను ఎవడూ ఏమీ పీకలేరు అంటూ బిగ్ బాస్ 2 విజేత కౌశల్ వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై రెస్పాండ్ అయ్యాడు. తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారా