Home » Kavach Train System
కవచ్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్‌ను లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం భారత రైల్వే వాడుతోంది. అయినా ప్రమాదాలు ఆగడం లేదు.
ఒడిశా రైలు దుర్ఘటనలో చనిపోయిన వారి గుర్తింపు కష్టం కావడంతో రైల్వేశాఖ అందుకు సంబంధించిన ఫొటోలు విడుదల చేసింది.
ఒడిశా రైలు ప్రమాదం తరువాత దేశంలోని అన్ని రైలు మార్గాల్లో కవాచ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. దీంతో రెండు కంపెనీల షేర్లు ఒక్కసారిగా పెరిగాయి.