Home » Kavitha Bail Petition
బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఢిల్లీ, లిక్కర్ పాలసీకి సంబంధించి ఈడీ, సీబీఐ కేసులలో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఆగష్టు 12 సుప్రీంకోర్టు విచారించనుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు. సీబీఐ కేసులో ఏప్రిల్ 11న అరెస్ట్ అయ్యారు.
ఆదివారం సాయంత్రం లోపు సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ పై కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు చెప్పింది.
MLC Kavitha Bail Petition : కవిత బెయిల్ పిటిషన్పై రేపు తీర్పు
లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు, సాక్షులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సప్ చాట్స్ ను కోర్టుకి వివరించింది ఈడీ.