Home » Kavitha letter
మాట్లాడితే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని విమర్శించే రేవంత్..కవిత అంత మంచి అస్త్రం అందించినా ఎందుకు రియాక్ట్ కాలేదన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.
కేసీఆర్ను దేవుడు అంటూనే..పార్టీలో ఉన్న నేతలందరినీ టార్గెట్ చేస్తున్నారు. ఏకంగా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందంటూ స్టేట్మెంట్ ఇచ్చి పెద్ద చర్చకు దారితీశారు కవిత.
కవిత బీఆర్ఎస్ ను వీడతారనే ప్రచారం నేపథ్యంలో ఇరువురి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ అవినీతిపై విచారణ చేపడుతామని చెప్పారు. కానీ, ప్రకటనలకే తప్ప యాక్షన్ తీసుకోవలం లేదని..