Home » Kavitha Liquor Case
MLC Kavitha : తాను బాధితురాలినని లేఖ ద్వారా కోర్టుకు తెలిపిన కవిత
తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత నాలుగు పేజీలతో కూడిన లేఖ ద్వారా తన వాదనలను జడ్జికి సమర్పించారు. నేను ఈ కేసులో బాధితురాలిని మాత్రమే.. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.