Home » kavitha
లిక్కర్ స్కామ్‌పై బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
తెలంగాణలో ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్
తెలంగాణలో పశ్చిమ బెంగాల్ తరహా వ్యూహానికి కమలనాధులు స్కెచ్ వేస్తున్నారు. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ముఖ్య నేతలకు బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో లాక్ చేసేందుకు పక్కా వ్యూహాలు పన్నుతున్నారు. సీఎం కేసీఆర్ కూ చెక్ పెట్
తెలంగాణలో ముందస్తు ఊహాగానాలు ఊపందుకుంటున్న వేళ.. కవిత పసుపు బోర్డు అంశాన్ని మళ్లీ లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కవిత మళ్లీ యాక్టివ్‌గా మారనున్నారన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 12 స్థానాల్లో ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరింటికి ఎన్నికలు జరగనున్నాయి.
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనను దేశం మొత్తం ఖండించాలి. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల మాటలు కలిచి వేశాయి. ఒక మహిళగా తోటి మహిళకు జరిగిన..
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల తెలంగాణ పూల పండుగ బతుకమ్మకు సాంగ్ కంపోస్ చేశారు. తెలంగాణ జాగృతి తరపున కల్వకుంట్ల కవిత బతుకమ్మకు ఈ సారి ఏఆర్
జగిత్యాల పర్యటనలో భాగంగా మంగళవారం అక్కడకు వెళ్లిన కవిత.. జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ చంద్ర శేఖర్ గౌడ్, పాలకవర్గ అభినందన సభలో ఎమ్మెల్సీ పాల్గొని మాట్లాడారు.
తెలుగు చిత్ర సీమలో కొందరు నటీనటులు విరివిగా సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వెంటనే తమకు తోచిన సాయం చేస్తుంటారు. ఆలా సాయం చేసే గుణం ఉన్న నటీమణుల్లో సమంత ఒకరు.
వజ్రాన్ని..వజ్రంతోనే కోయాలంటారు. ఇప్పుడు అదే మార్గాన్ని ఎంచుకునట్టు కనిపిస్తోంది టీఆర్ఎస్. తెలంగాణలో గులాబీ పార్టీతో కయ్యానికి కాలుదువ్వుతున్న బీజేపీని ఓవర్టేక్ చేసేందుకు విరుగుడును కనిపెట్టడమే కాకుండా.... ఢీ అంటే ఢీ అంటోంది.