Home » Kavitha's husaband
దక్షిణాది చిత్రసీమలో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే కరోనా కారణంగా కొడుకు చనిపోగా.. పదిహేను రోజులు తిరగకుండానే భర్తను కూడా కోల్పోయారు కవిత. కొడుకును, భర్తను పోగొట్టుకుని తీవ్ర దుఃఖం�