-
Home » Kavuri Sambasiva Rao
Kavuri Sambasiva Rao
కావూరి సాంబశివరావు మృతి.. సంతాపం తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్
March 11, 2026 / 01:11 PM IST
Kavuri Sambasiva Rao : కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందారు.