Home » Kavya Kalyanram Saree Photos
తాజాగా హీరోయిన్ కావ్యా కళ్యాణ్ రామ్ ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేయగా అందులో తన నాట్యంతో మెప్పించింది. అలా చీరకట్టులో నాట్యభంగిమలతో తీసిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.