Kavya Kalyanram : నాట్య భంగిమలతో చీరకట్టులో కావ్యా కళ్యాణ్ రామ్ క్యూట్ ఫొటోలు..

తాజాగా హీరోయిన్ కావ్యా కళ్యాణ్ రామ్ ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేయగా అందులో తన నాట్యంతో మెప్పించింది. అలా చీరకట్టులో నాట్యభంగిమలతో తీసిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7