Home » Kavya Kalyanram Photos
బలగం ఫేమ్, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తాజాగా ఇలా బీచ్ లో చీరకట్టులో అలరిస్తుంది.
ఎప్పుడూ పద్దతిగా ఫొటోలు షేర్ చేసే బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ తాజాగా ఇలా హాట్ హాట్ ఫోజులతో ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
బలగం ఫేమ్ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తాజాగా ఇలా వైట్ గౌనులో ఏంజెల్ గా కనిపిస్తూ తన అందాలతో అలరిస్తుంది.
బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ తాజాగా ఇలా హాఫ్ శారీలో క్యూట్ ఫోటోలు షేర్ చేసింది.
హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తాజగా బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయే ఫోజులతో ఫొటోలు షేర్ చేసింది.
తాజాగా హీరోయిన్ కావ్యా కళ్యాణ్ రామ్ ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేయగా అందులో తన నాట్యంతో మెప్పించింది. అలా చీరకట్టులో నాట్యభంగిమలతో తీసిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
టాలీవుడ్ యాక్ట్రెస్ కావ్య కళ్యాణ్ రామ్.. వరుస సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. వాటిలో కాటుక కళ్ళతో కుర్రాళ్ల గుండెలను కొల్లగొడుతుంది.
అల్లు అర్జున్ డెబ్యూ మూవీ గంగోత్రి లో చిన్నప్పటి గంగోత్రి క్యారెక్టర్ చేసింది ఈ కావ్యనే.. తర్వాత ఠాగూర్, విజయేంద్రవర్మ, స్నేహమంటే ఇదేరా, సుభాష్ చంద్రబోస్ సినిమాల్లో యాక్ట్ చేసింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డెబ్యూ మూవీ ‘గంగోత్రి’ లో చిన్నప్పటి గంగోత్రి క్యారెక్టర్ చేసింది ఈ కావ్యనే..