Kavya Kalyanram: ‘బలగం’ హీరోయిన్ గ్లామర్ ట్రీట్.. ట్రెడిషనల్ అండ్ మోడ్రన్ లుక్స్‌తో కవ్విస్తున్న కావ్య
'బలగం' ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyanram:) "ఇంకా మే మంత్ లోనే ఉన్నామా" అంటూ షేర్ చేసిన స్పెషల్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చేతిలో చాటతో సాంప్రదాయకంగా, బీచ్‌లో లంగా ఓణీలో క్యూట్‌గా, కారులో గ్లామరస్‌గా పరువాలను ఒలకబోస్తూ విభిన్న లుక్స్‌తో అభిమానులను కట్టిపడేస్తూ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. దీంతో, ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.










