kavya kidnap in chittoor

    ఇంకా లభించని కావ్య ఆచూకీ, ఆందోళనలో తల్లిదండ్రులు

    November 12, 2020 / 02:35 PM IST

    kavya kidnap in chittoor: చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలో నిన్న(నవంబర్ 11,2020) కిడ్నాప్‌కు గురైన పదో తరగతి బాలిక కావ్య ఆచూకీ ఇంకా లభించ లేదు. కావ్య మిస్సింగ్ కేసును నమోదు చేసిన పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మధుకర్ రెడ్డి అనే దగ్గరి బంధువు, మ�

10TV Telugu News