Home » Kavya Maran Reaction
శుక్రవారం చెపాక్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ నవరసాలు పలికించింది.
ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో సిక్సర్ల మోత మోగింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఐపీఎల్ మినీ వేలంలో ఎస్ఆర్హెచ్ యజమాని కళానిధి మారన్ కూతురు అయిన కావ్య మారన్ పాల్గొంది.