Home » kay By Katrina
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, తన బ్యూటీ ప్రొడక్ట్స్ (కే బై కత్రినా) కోసం లేడీ సూపర్‌స్టార్ నయనతారతో కలిసి ఓ వీడియో రూపొందించింది..