-
Home » kbhb
kbhb
Murder : కె.పి.హెచ్.బిలో దారుణం.. మిగిలిన బిర్యానీ కోసం వెళ్తే కొట్టి చంపారు..!
December 17, 2021 / 10:44 AM IST
హైదరాబాద్ కె.పి.హెచ్.బిలో దారుణం జరిగింది. కస్టమర్‌ను దొంగంగా భావించిన రెస్టారెండ్ సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి చెందాడు.