Home » Kcr Bus Yatra
బీఆర్ఎస్ కు ఎంపీలు ఇస్తే కేంద్రం, రాష్ట్రం మెడలు వంచుతా. అడ్డగోలు హామీలు ఇచ్చి, మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కింది.
నేటి నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర
కేసీఆర్ బస్సుయాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతుంది. తొలిరోజు నల్గొండ పార్లమెంట్ పరిధిలోని మిర్యాలగూడలో సాయంత్రం 5.30 గంటలకు రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు.
అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డ బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్.