Home » KCR Delhi Tour
వర్షాలు, వరద ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలన్నారు. అన్ని విభాగాలు 24 గంటలు అలర్ట్ గా ఉండాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
షెడ్యూల్ ప్రకారం సీఎం రేపు హైదరాబాద్ రావాల్సి ఉంది. ఐతే.. షెడ్యూల్ ను 2 రోజులు పొడిగించినట్టు అధికారులు సమాచారం ఇచ్చారు.
సీఎం కేసీఆర్ మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లనున్నారు. 2021, సెప్టెంబర్ 01వ తేదీ బుధవారం మధ్యాహ్నం సీఎం బయలుదేరతారు.