-
Home » Kcr Farmhouse
Kcr Farmhouse
కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్‌లో కాలు జారిపడిన ఎమ్మెల్యే పల్లా
June 11, 2025 / 12:24 PM IST
కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డారు. తుంటి ఎముక దగ్గర ఆయనకు గాయమైనట్టుగా తెలుస్తోంది. వెంటనే ఆయనను హైదరాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను తనిఖీ చేయండి
March 28, 2024 / 05:55 PM IST
Kcr Farmhouse : కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను తనిఖీ చేయండి
కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను తనిఖీ చేయండి, ఆస్తుల వివరాలు బయటపెట్టండి- డీజీపీకి ఫిర్యాదు
March 28, 2024 / 05:31 PM IST
ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంపాదించిన ఆస్తుల వివరాలను కూడా బయటపెట్టాలని.. ఈ కేసును ఏసీబీ, ఈడీలతో దర్యాఫ్తు చేయించాలని డిమాండ్ చేశారు.