కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్‌లో కాలు జారిపడిన ఎమ్మెల్యే పల్లా

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డారు. తుంటి ఎముక దగ్గర ఆయనకు గాయమైనట్టుగా తెలుస్తోంది. వెంటనే ఆయనను హైదరాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు.