Home » Erravalli
కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డారు. తుంటి ఎముక దగ్గర ఆయనకు గాయమైనట్టుగా తెలుస్తోంది. వెంటనే ఆయనను హైదరాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు.
నలుగురు స్పాట్ లోనే దుర్మరణం చెందారు. మృతుల్లో చిన్నారి కూడా ఉంది.
కేసీఆర్ ను చూడగానే ఒక్కసారిగా.. సీఎం కేసీఆర్ అనే నినాదాలతో హోరెత్తించారు.
సిద్ధిపేట : సహస్ర మహా చండీయగము ఐదో రోజు..చివరి రోజు పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మొత్తం 8 మంటపాలలో పూర్ణాహుతి జరిగింది. విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు ప్రతీ మంటపానిక�
సిద్ధిపేట : వేద మంత్రాలు.. పురాణ ఇతిహాస పారాయణాలు, వేదోక్తమైన హవనాలు, నవగ్రహారాధనలతో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి దేవభూమిగా మారింది. మంగళనీరాజనాలు, జపతపాలతో తపోభూమిగా పరివర్తనం చెందింది. రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దంపత
సిద్ధిపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయక్షేత్రం ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేదఘోషతో మారుమోగుతోంది. ఎక్కడ చూసినా భక్తి భావం వెదజల్లుతోంది. కేసీఆర్ చేపట్టిన సహస్ర చండీయాగం 4 రోజుకు చేరుకుంది. జనవరి 24వ తేదీ గురువారం ఎర్రని వస్త�