Anaswara Rajan : సముద్రంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ అనశ్వర రాజన్.. ఫొటోలు..
మలయాళీ భామ ఇటీవలే విత్ లవ్, ఛాంపియన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అనశ్వర రాజన్ తాజాగా సముద్రం దగ్గర ట్రెక్కింగ్ చేస్తూ, సముద్రంలో సెయిలింగ్ చేస్తూ, బీచ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.









Anaswara Rajan
