Sindhura : బ్లూ శారీలో సీరియల్ నటి సింధూర.. ఫోటోలు వైరల్..
సీరియల్ నటి సింధూర (Sindhura) బ్లూ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి. ఈ శారీలో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.











