KCR Nominations

    141 నామినేషన్ల తిరస్కరణ : నిజామాబాద్ బరిలో 186 మంది

    March 27, 2019 / 12:47 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసింది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 646 మంది నామినేషన్లు వేయగా … వీరిలో 141 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో లోక్‌సభ బరిలో 505 మంది అభ్యర్థులు నిలిచారు. ఇక ఏపీలో  అసెంబ్లీ బరిలో 2, 581 మంది నిలవగా

10TV Telugu News