KCR Temple

    KCRకు గుడి కట్టిస్తా – జగ్గారెడ్డి

    April 18, 2019 / 10:08 AM IST

    జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాష్‌ రెడ్డి.. హాట్‌హాట్ కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉండే కాంగ్రెస్ లీడర్. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్న నాయకుడు. ఇంతటి స్పీడున్న ఈ లీడర్.. ఇటీవల కాస్త వెనక్కి తగ్గారనిపిస్తోంది. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున

10TV Telugu News