-
Home » KCR Visit to Yadadri
KCR Visit to Yadadri
CM KCR in Yadadri: యాదాద్రికి కేసీఆర్.. ఏరియల్ వ్యూ తో అభివృద్ధి పనుల పరిశీలన ప్రారంభం
October 19, 2021 / 12:48 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. యాదాద్రి క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు పరిశీలిస్తున్నారు. సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు.