Home » KCR
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలుస్తానని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశంలో వివిధ పార్టీల నేతలతో కలిసి చర్చిస్తామన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడమన్నారు.
గతంలో కాంగ్రెస్ నేతల అలసత్వంతోనే తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ రాలేదని.. ఇప్పుడు ఆ పార్టీతోనే కలిసి టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేపట్టడం సిగ్గుచేటని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు.
బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ కు, కేటీఆర్ కు భయం పట్టుకుందని.. అందుకే దాడుల పేరుతో బీజేపీని అడ్డుకుని రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలనుకుంటున్నాడని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. 317 జీఓ రద్దు చేయాలంటూ బండి సంజయ్ ఇటీవల జాగరణ దీక్ష చేపట్టారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేసిన తీరు సరికాదని బీజేపీ సీనియర్ నేత, పార్లమెంట్ మాజీ సభ్యురాలు విజయశాంతి అన్నారు.
రైతు బంధు నిధుల పంపిణీ షురూ
తెలంగాణకు చెందిన ఎంపీలు,ఎమ్మెల్యేలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 21 న సమావేశం కానున్నారు.
కార్పొరేషన్_లకు చైర్మన్లను నియమించిన కేసీఆర్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నామినేెటెడ్ పదవులను భర్తీ చేశారు. అందులో భాగంగా మూడు కార్పోరేషన్లకు చైర్మన్లను నియమించారు. సిఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను జారీ చే
నటుడు, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగానే కాకుండా పవన్ కళ్యాణ్ కు వీర భక్తుడికి తనను..