Home » KCR
కరీంనగర్ లో బీజేపీ హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తోంది.
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని పాలరం గ్రామంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దొంతగాని వీరబాబు కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు.
NVSS Prabhakar: సోమేశ్‌కుమార్ పోస్టింగ్‌పై NVSS ప్రభాకర్ ఫైర్
హిందువులను ముస్లింలుగా మార్చి ఉగ్రవాదులుగా మారుస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాదం నుండి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చేతిలో ఉందన్నారు.
YS Sharmila: తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే, పక్క రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తికి 18 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం ఎలా ఇస్తారని కేసీఆర్‌ను షర్మిల ప్రశ్నించారు. ఏపీలోనూ బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తున్న విషయం తెలిసిందే.
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పట్టణంలో రూ.27 కోట్ల 51 లక్షల విలువైన అభివృద్ధి పనులను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
దక్షిణాది నుంచి ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న రెండవ పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది. కాగా, ఇప్పటి వరకు తమిళనాడుకు చెందిన డీఎంకేకు మాత్రమే ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఉంది. పార్టీ కార్యాలయ నిర్మాణానికి 20 నెలల సమయం పట్టింది
4 రోజులపాటు ఢిల్లీలోనే సీఎం కేసీఆర్
Secretariat: అంతా సిద్ధం
Telangana Secretariat: కొత్త సచివాలయాన్ని ఏప్రిల్ 30న ప్రారంభించనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులకు ఈ మేరకు సూచనలు చేశారు. సచివాలయం ప్రారంభం రోజున ఏయే కార్యక్రమాలు చేపట్టాలి, ఎవరెవరిని ఆహ్వానించాలనే విషయాలపై నిర్ణయం తీసుకున్నారు.