Home » KCR
రైతులకు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు.
"ఢిల్లీ ప్రజలకు న్యాయం జరిగేందుకు కేసీఆర్ మద్దతు ఇస్తామన్నారు. కేసీఆర్ కు ధన్యవాదాలు" అని కేజ్రీవాల్ చెప్పారు.
నాటి ఎమర్జెన్సీ మాదిరే ఇప్పుడు మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేసీఆర్ అన్నారు.
"దొర చెప్పేది బారాణా అయితే ఇచ్చేది చారాణా మందం కూడా ఉండదు" అని షర్మిల విమర్శించారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా కేజ్రీవాల్ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనునుంది. సీఎం కేసీఆర్ ఉత్సవాల నిర్వహణ కోసం కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేశారు.
దళితులపై జరుగుతున్న అన్యాయంపై, దళితుల న్యాయమైన హక్కుల కోసం YSRTP పోరాడుతుందన్నారు.
స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తుంటే ఒక్కరికి కూడా లోన్ ఇవ్వలేదని విమర్శించారు. బీసీ బిడ్డలకు రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ కు దిక్కులేదన్నారు.
జర్నలిస్టులకు భూములు ఇవ్వడానికి కుదరదు కానీ.. అమ్ముకోడానికి మాత్రం భూములు ఉంటాయని ఎద్దేవా చేశారు. జర్నలిస్టులకు భూములు ఇస్తే కమీషన్లు రావని.. అందుకే ఇవ్వడం లేదన్నారు.
కొత్త సచివాలయంలో తొలిసారి జరగనున్న కేబినెట్ సమావేశం ఇది.