Home » KCR
బీఆర్ఎస్ బీ ఫామ్ ఇవ్వకుంటే వేరే ఏ పార్టీ నుండి పోటీ చేయనని చెప్పారు. తనకు ఇంకా ఏడు సంవత్సరాల ఉద్యోగ సర్వీస్ ఉంది.. పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఉద్యోగం చేసుకుంటానని వెల్లడించారు.
కేసీఆర్ లాగా సిట్ వేసి విచారణను తొక్కి పెట్టే పార్టీ బీజేపీ కాదని తెలిపారు. నిర్మల్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో సీఎం కేసీఆర్ చెప్పగలడా? అని ప్రశ్నించారు.
జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నారు? అని ఒమర్ అబ్దుల్లా అన్నారు.
బీజేపీ ప్రజాస్వామ్య పాలన చేస్తుంటే.. తెలంగాణలో కుటుంబ, తప్పుల తడకతో పాలన సాగుతోందని ఆరోపించారు. పరీక్షలు జవాబుదారీతనం లేకుండా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
మంచిర్యాల-అంతర్గామ్ మధ్య రూ.165 కోట్లతో గోదావరిపై బ్రడ్జి నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. హాజిపూర్ మం. పడ్తాన్ పల్లిలో రూ.90 కోట్లతో ఎత్తిపోతల పథకం పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.
ఎమ్మెల్యే చిన్నయ్య లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపిస్తూ ఆమె ఇటీవల ఢిల్లీలోని తెలంగాణ భవన్ పార్కింగ్ ఏరియాలో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే.
గత లోక్సభ ఎన్నికల ముందు విపక్షాలను ఏకం చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. చివరకు..
విపక్షాలు ఈ నెల 23న పట్నాలో సమావేశమై లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంపై చర్చిస్తాయి.
మహబూబ్ నగర్ లో ఆడపిల్లలకు స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని మోహన్ రెడ్డి అనడం తమందరి అదృష్టం అని అన్నారు.
ధరణిలో లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెబుతోందని అన్నారు.