Home » KCR
హైదరాబాద్ రెండో రాజధాని విషయంలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ రెండో రాజధాని అంశం ఆషామాషి కాదన్నారు.
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే యువత టీఎస్పీఎస్పీపై విశ్వసనీయత కోల్పోయిందన్నారు.
ఉపా సహా పలు కేసులు ప్రొఫెసర్ హరగోపాల్ పై నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఆడపిల్లకు జరిగిన అన్యాయం గురించి సీఎం కేసీఆర్ కనీసం పట్టించుకోవడం లేదని ఆమె చెప్పారు.
ఆదిలాబాద్, ఆదిలాబాద్ రూరల్, బేలా, జైనత్, మావాలా మండలాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
గతేడాది అక్టోబర్ లో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లుగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో సర్పంచ్ నుంచి సీఎం వరకు ఎవరూ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లడం లేదని అన్నారు.
న్యాయం అడిగిన రైతులకు బేడీలు వేస్తున్న నియంత పాలనకు రోజులు దగ్గరపడ్డాయని షర్మిల హెచ్చరించారు.
మహబూబాబాద్‌లో టెన్షన్... పేదల ఇళ్లు కూల్చివేత
సాయంత్రం 6.45 నిమిషాలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రం గులాబీమయంగా మారింది.