Home » Kedarnath Yatra
డెహ్రాడూన్ ప్రాంతంలో తక్కువ సమయంలోనే భారీ వర్షపాతం నమోదు కావడంతో కొండచరియలు విరిగిపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
కేదార్నాథ్ యాత్ర మార్గంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదల వల్ల శుక్రవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్నాథ్ యాత్ర మార్గంలో గౌరీకుండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో మందాకిని నదిలో మూడు దుకాణాలు
అక్షయ తృతీయ శుభ సందర్భంగా శనివారం చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. ఏప్రిల్ 25న కేదార్నాథ్ ధామ్, 27న బద్రీనాథ్ ధామ్ ఆలయాలు తెరుచుకోనున్నాయి
కేవలం నెల రోజుల్లోనే 14 లక్షల మందికి పైగా భక్తులు ఈ యాత్రకు వచ్చినట్లు ఉత్తరాఖండ్ పర్యాటకశాఖ అధికారులు వెల్లడించారు.
యాత్ర ప్రారంభమైన నెల రోజుల్లోనే 125 మంది భక్తులు మృతి చెందారు. సాధారణ యాత్ర సమయం (మే - అక్టోబర్)లో సంభవించే మరణాల సరాసరి (100 మరణాలు) కంటే ఇది 100 శాతం ఎక్కువని ఉత్తరాఖండ్ పర్యాటక మరియు ఆరోగ్యశాఖలు నివేదించాయి
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్రను నిలిపేస్తున్నట్లు ఉత్తరాఖాండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా సోమవారం, మంగళవారాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది.