KeepMoving Pushup

    పుల్వామా అమరుల కోసం : సచిన్ ‘పుష్-అప్స్’

    February 25, 2019 / 02:10 AM IST

    పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు యావత్ భారతదేశం అండగా నిలుస్తోంది. వారికి సాయం చేసేందుకు ఎంతో మంది ముందుకొస్తున్నారు. ఇందులో సామాన్యుడి నుండి రాజకీయ, సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన వారున్నారు. తమవంతు సహకారం �

10TV Telugu News