Home » Keerthi Bhat
బిగ్ బాస్ భామలు వాసంతి కృష్ణన్ - కీర్తి భట్ ఉగాది నాడు ఇలా కలిసి చక్కగా చీరలో క్యూట్ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసారు.
ఇటీవల కీర్తి ఓ నటుడిని నిశ్చితార్థం చేసుకోగా వీరిద్దరూ ఓ టీవీ షోలోకి వచ్చారు. ఆ టీవీ షోలో వీరు దండలు మార్చుకొని, ఉంగరాలు మార్చుకొని మరోసారి నిశ్చితార్థం చేసుకున్నారు.