Home » keerthi bless baby boy
బుల్లితెర నటి కీర్తి ధనుష్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ ఆమె భర్త, బుల్లితెర నటుడు ధనుష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే బాబు పేస్ కనపడకుండా కవర్ చేశారు. బాబుకు రుద్వేద్‌గా పేరు పెట్టినట్లు ధనుష్ వెల్లడించా�