Home » Keerthi Father
హయత్ నగర్లో జరిగిన మర్డర్ కేసు కలకలం రేపుతోంది. ప్రేమ మైకంలో మునిగిపోయిన ఆ కూతురు పేగు బంధాన్ని కూడా కాదనుంది. కన్నతల్లి అని కూడా చూడకుండా కర్కశంగా కడతేర్చింది. పల్లెర్ల కీర్తిరెడ్డి అనే యువతి..తల్లి రజితను హత్య చేసింది. ప్రేమకు అడ్డుగా వస్�