Home » Keerthy
హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా పసుపు రంగు చీరలో క్యూట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
సలార్ నిర్మాతలు హోంబలె ఫిలిమ్స్ నిర్మాణంలో సుమన్ కుమార్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ గా కీర్తి సురేష్ కొత్త సినిమా తెరకెక్కుతుంది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సినిమాలో కీర్తి చిరంజీవికి చెల్లెలిగా నటించింది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా �
ఇటీవల గత కొన్నాళ్లుగా కీర్తి సురేష్ పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కీర్తి సురేష్ ఎవర్ని పెళ్లి చేసుకుంటుందో అని వార్తలు వస్తున్నాయి. తాజాగా మామన్నన్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ లో కూడా కీర్తికి పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
దసరా సక్సెస్ తో నాని కూడా చాలా సంతోషంలో ఉన్నాడు. ఇక కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో వెన్నెల క్యారెక్టర్ లో ప్రేక్షకులని మెప్పించింది. తాజాగా దసరా సినిమా సూపర్ హిట్ అయినందుకు కీర్తి తన సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ చేసింది.
హీరోయిన్ కీర్తి సురేష్ తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సంక్రాంతిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్ లో మరో హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా పాల్గొంది. ఈ ఫోటోలని కీర్తి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రస్తుతం కీర్తి సురేశ్ నాలుగు సినిమాల్లో నటిస్తోంది. అయితే వీటితో పాటు కీర్తి సురేశ్ మరో రకంగానూ తాను చాలా ప్రత్యేకం అని నిరూపించుకోవాలనుకుంటుంది. ఆమె త్వరలో నిర్మాణ రంగంలోకి దిగుతోంది.......................
హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల తన బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకుంది. పుట్టినరోజు నాడు ఫ్యామిలీతో, అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో, చిత్ర యూనిట్ తో తన పుట్టిన రోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోగా కొన్ని ఫోటోలని అభిమానులతో షేర్ చేసుకుంది.
ఇటీవలే సర్కారువారి పాట సినిమాలో కళావతి అంటూ తన మాస్ యాంగిల్ ని చూపించిన కీర్తి సురేష్ ఇలా తెలుపు దుస్తుల్లో తళతళలాడుతూ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ సాంగ్ లాంచింగ్ కార్యక్రమంలో కీర్తీ సురేష్ మాట్లాడుతూ... ‘‘గాంధారి లాంటి మ్యూజిక్ వీడియో చేయడం ఓ ప్రయోగంలా అనిపించింది. సాధారణంగా ఒక పాటని నాలుగు నుంచి అయిదు రోజులు షూట్........