Home » Keerthy Suresh Antony wedding
హీరోయిన్ కీర్తి సురేశ్ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. ఆమె స్నేహితుడు, ప్రియుడు ఆంథోనీ నటి మెడలో మూడుముళ్లు వేశారు.
టాలీవడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, ఆంటోనీ ఇద్దరూ మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.