Home » Keerthy Suresh Natural Beauty
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కీర్తి సురేష్. 'మహానటి' సినిమాతో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోగా.. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా బిజీగా మారిపోయింది
Keerthy Suresh Without Makeup: కథానాయికలు ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా గ్లామర్ గా కనిపిస్తుంటారు. షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాతే వాళ్లు మేకప్ తీసేది.. సాధారణంగా కథానాయికలు మేకప్ లేకుండా ఉన్న పిక్స్ షేర్ చేయరు. మేకప్ లేకుండా నేను ఇలా ఉంటాను అని చెప్పడాని�