వితౌట్ మేకప్.. నేచురల్ బ్యూటీ కీర్తి సురేష్..

Keerthy Suresh Without Makeup: కథానాయికలు ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా గ్లామర్ గా కనిపిస్తుంటారు. షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాతే వాళ్లు మేకప్ తీసేది.. సాధారణంగా కథానాయికలు మేకప్ లేకుండా ఉన్న పిక్స్ షేర్ చేయరు. మేకప్ లేకుండా నేను ఇలా ఉంటాను అని చెప్పడానికి హీరోయిన్లకు ధైర్యం ఉండాలి. ఎందుకంటే మేకప్ లేని పిక్స్ పోస్ట్ చేస్తే రకరకాల నెగెటివ్ కామెంట్స్ వస్తాయి.
కానీ కీర్తి సురేష్ మాత్రం ఎప్పుడూ వితౌట్ మేకప్ ఫొటోస్ షేర్ చేసి తన సహజమైన అందంతో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా కీర్తి మేకప్ లేకుండా కొన్ని పిక్స్ షేర్ చేసింది..
మేకప్ లేకపోతేనేం.. కీర్తి నవ్వు చూస్తే చూలు.. ఏమంటారు?..
వితౌట్ మేకప్ ఫొటోలో మరింత అందంగా కనిపిస్తోంది కదూ..
నో మేకప్ పిక్స్ చాలా కాన్ఫిడెంట్‌గా షేర్ చేస్తుంది కీర్తి..
కీర్తి సురేష్ ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధన్యమిస్తుంది..
వర్కౌట్ టైంలో మిర్రర్ సెల్ఫీ..
షూటింగ్స్ లేనప్పుడు మేకప్ లేకుండా ఉండడమే ఇష్టం..
మేకప్ జస్ట్ ఆన్ స్క్రీన్ వరకు మాత్రమే కానీ కీర్తి నేచురల్ బ్యూటీ..
Photo Credit : @Keerthy Suresh