Home » Keerthy Suresh Photos
మలయాళ పండుగ ఓనమ్ మంగళవారం జరగడంతో హీరోయిన్ కీర్తి సురేష్ తన చిత్ర యూనిట్ తో సెలబ్రేషన్స్ చేసుకొని ఇలా స్పెషల్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇటీవలే సర్కారువారి పాట సినిమాలో కళావతి అంటూ తన మాస్ యాంగిల్ ని చూపించిన కీర్తి సురేష్ ఇలా తెలుపు దుస్తుల్లో తళతళలాడుతూ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కీర్తి సురేష్. 'మహానటి' సినిమాతో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. మరోపక్క కీర్తి తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా బిజీ..
Keerthy Suresh: pic credit:@Keerthy Suresh Instagram
Keerthy Suresh: pic credit:@Keerthy Suresh Instagram