Keesara former tahsildar

    కీసర ఏసీబీ కేసులో మరో ఆత్మహత్య, ఉరేసుకున్న ధర్మారెడ్డి

    November 8, 2020 / 12:01 PM IST

    Keesara Bribe ACB case, Dharma Reddy Suicide : కీసర ఏసీబీ ట్రాప్ కేసులో ఆత్మహత్యల పర్వం కొనసాగుతోంది. కోటికి పైనే లంచం తీసుకుంటూ.. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎమ్మార్వో నాగరాజు.. ఈ మధ్యకాలంలోనే జైల్లో సూసైడ్ చేసుకున్నారు. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే.. ఇదే కేసులో మరో

10TV Telugu News