-
Home » Kejriwal alleges BJP
Kejriwal alleges BJP
ఒక్కొక్కరికి ఎమ్మెల్యే టికెట్, రూ.25కోట్లు ఆఫర్ చేశారు.. బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
January 27, 2024 / 11:14 AM IST
మాకున్న సమాచారం ప్రకారం ప్రకారం ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలను బీజేపీ పెద్దలు సంప్రదించారు, వారందరూ బీజేపీ ఆఫర్ తిరస్కరించామని నాతో చెప్పారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.