kejriwal craze reached outside delhi

    క్రేజీ ఫోటో : పెళ్లి శుభలేఖపై ‘ఐ లవ్ కేజ్రీవాల్’

    February 17, 2020 / 07:30 AM IST

    మూడవ సారి అధికారంలోకి వచ్చి..ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో ఆప్ హవాతో బీజేపీ ఓడిపోయింది. కేజ్రీవాల్ పని తీరును మెచ్చి ఢిల్లీ ప్రజలు ఆయనకు మరోమారు పట్టం కట్టారు. కేజ్రీవాల్‌కు ఢిల్లీలోనే కాదు దేశ వ్యాప్తంగ�

10TV Telugu News